తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్ లో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేశారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో […]

Continue Reading

యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ దూరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..యువగళం (Yuvagalam) ముగింపు సభకు రావడం లేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియజేసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పటు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , […]

Continue Reading

 ఏపీ రాజకీయాల్లో YS షర్మిల ఎంట్రీ?

మరో కొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు వస్తాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో చేరితే స్వాగతిస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక […]

Continue Reading

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. బెయిల్‌ […]

Continue Reading

వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆయన పలుమార్లు ప్రకటించినప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం మాత్రం చెప్పలేదు

వచ్చే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో కూడా తాను విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గత ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ‌ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ముందుగా కొత్త పార్టీ పెట్టాలని భావించి రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసినప్పటికీ చివర్లో ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి […]

Continue Reading

వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు. ఏపీలో కీలకమైన వర్గంగా రైతాంగం ఉంది. రైతులకు కావాల్సిన ప్రయోజనాలు నెరవేర్చే పార్టీకే వారు ఓటు వేస్తారు. దేశంలో రైతుల పాత్ర ఎపుడూ ప్రాధాన్యం గానే ఉంటుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయి. ఈ నేపధ్యంలో రైతాంగం ఇష్యూని టేకప్ చేసిన పార్టీకే విజయం కూడా వరిస్తుంది. దీంతో అధికార వైసీపీ ఇపుడు రైతాంగం వ్యవసాయ రంగం […]

Continue Reading

తెలంగాణాలో ఓటేస్తే ఏపీలో కట్… వైసీపీ డిమాండ్ ఇదే…!

తెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఏపీలో అధికార వైసీపీ ఒక సీరియస్ డిమాండ్ ని తెర మీదకు తెచ్చింది. ఏపీ నుంచి తెలంగాణాలో వెళ్లి అక్కడ సెటిల్ అయి ఓట్లు పొందిన వారికి ఏపీలో ఓటు హక్కు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైసీపీ తరఫున మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం […]

Continue Reading