తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్ లో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేశారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో […]

Continue Reading

పరువు నష్టం దావా వేయనున్న పల్లవి ప్రశాంత్.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. కాగా తన ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసిన వాళ్లపై పల్లవి ప్రశాంత్ చర్యలకు సిద్ధం అవుతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. డిసెంబర్ 17న సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్ దీప్ […]

Continue Reading

సంక్రాంత్రి బరిలో మరో సారి రవి తేజ

మాస్ మహారాజ రవి తేజ ఈ ఏడాది సంక్రాంతికి మరో హీరో చిరంజీవి తో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షుకులను అలరించాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈగల్ సినిమాతో మరో సారి సంక్రాంతి రేస్ లో నిలుస్తున్నాడు. ఈగల్ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకు ఈగల్ బులెట్ వెళుతుంది వంటి పవర్ ఫుల్ డైలాగులతో […]

Continue Reading

యానిమల్ మూవీ కొత్త రికార్డు

సంచలన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా వసూళ్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా సెలవు లేని రోజు ఇంత భారీ మొత్తం వసూళ్లు సాధించలేదు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక […]

Continue Reading

మహిళ ఆత్మహత్య కేసు లో

జగదీశ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు కానీ..పుష్ప సినిమాలో కేశవ పాత్ర గురించి చెపితే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. అసలు పేరు జగదీష్ అయినా కూడా కేశవ పాత్రతోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాతో అంతగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ నటుడు. అయితే ఇప్పుడు ఇదే కేశవ అంటే జగదీశ్ ఒక మహిళ ఆత్మహత్య కేసు లో అరెస్ట్ కావటం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. జగదీష్ […]

Continue Reading

తొలి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు

టాలీవుడ్ లోని విలక్షణ నటుల్లో హీరో నాని ఒకరు. కథలో దమ్ము ఉండాలే కానీ దానికి వంద శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే నాని కి నేచురల్ స్టార్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ హీరో దసరా పేరుతో వంద శాతం మాస్ మూవీ చేశారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందనే దక్కింది. ఇప్పుడు అందుకు పూర్తి బిన్నంగా హాయ్ నాన్న తో ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు […]

Continue Reading

సలార్ మూవీ ఎన్ని గంటలో తెలుసా?!

ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నిడివి రెండు గంటల ఏభై ఐదు నిముషాలు. అంటే దగ్గర దగ్గర మూడు గంటలు అన్న మాట. సలార్ సినిమా ను రెండు […]

Continue Reading

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వివిధ ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ యాక్టర్స్ కూడా మహేష్ బాబుకు అభిమానులుగా ఉన్నారు. ఇక ఆయనను ఎంతగానో అభిమానించే వారిలో అనిల్ కపూర్ కూడా ఉన్నట్లు ఇటీవల అనిమల్ ఈవెంట్ తో క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. యానిమాల్ సినిమా ఈవెంట్ కు చాలా […]

Continue Reading