బరువు తగ్గించే ఫార్ములా.. బనానా డైట్

సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో జీవనశైలి గాడి తప్పిందనే చెప్పాలి. దీంతో రోజు రోజుకూ ఉబకాయులు పెరిగిపోతున్నారు. అయితే, వెయిట్‌ లాస్ కోసం జపనీస్ ఫాలో అవుతోన్న డైట్ ‘ఆసా బనానా డైట్’. దీన్నే ‘జపనీస్ మార్నింగ్ బనానా డైట్’ అంటారు. దీంతో బరువు తగ్గడమే కాదు, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉంటారట. జపనీస్ ఫిట్‌నెస్ సీక్రేట్ ఇదే.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద అరటిపండు తిన్నాక లంచ్ వరకూ మరేదీ తినకూడదు. జ్యూస్ వంటివి తాగొచ్చు.డిన్నర్ రాత్రి […]

Continue Reading

తలనొప్పుల రకాలు.. రెండు వందలకు పైనే!

ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఏదో ఒక టైంలో ఎదుర్కొనే సమస్య తలనొప్పి. అయితే, తలనొప్పి అన్నిసార్లు ఒకేలా ఉండదు. పైకి అన్నీ ఒకేలా అనిపించినా.. తలనొప్పుల్లో సుమారు 200కు పైగా రకాలు ఉన్నాయట. దీనికి చికిత్స తీసుకోవాలంటే మొదట తలనొప్పి రకాలను గుర్తించాలి. అవేవో చూద్దాం. మైగ్రేన్ తలనొప్పి : తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో నొప్పి వస్తే అది మైగ్రేన్‌ నొప్పి. కొంతమందికి తలనొప్పితో పాటు వాంతులు, వికారం కూడా […]

Continue Reading

జుట్టు సమస్యలకు మందార మందు

ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, తెల్లబడటం, చిట్లడం. అనేక మందికి ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని త‌గ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వుల‌తో చక్కటి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. మందార వల్ల వెంట్రుక‌ల స‌మ‌స్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఒక 8 చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని కడిగి ముద్దలా చేసుకోవాలి. కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టుకుని రాత్రి […]

Continue Reading

చర్మాన్ని మెరిపించే.. యాక్టివేటెడ్ చార్‌కోల్

ఇప్పుడు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ స్పెషల్‌ ఇంగ్రీడియంట్‌ అయిపోయింది. వీటిలో వాడేవి సహజంగా లభిస్తాయని, ఈ ప్రోడక్ట్‌తో అద్భుత ప్రయోజనాలు పొందొచ్చని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చర్మ సంరక్షణకు ఇది ఎలా తోడ్పడుతుందనేది తెలుసుకుందాంరండి.

Continue Reading