యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ దూరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..యువగళం (Yuvagalam) ముగింపు సభకు రావడం లేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియజేసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పటు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , […]

Continue Reading

బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) కల్పించింది. దీంతో మహిళలంతా ఏంచక్కా బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే తరుణంలో పలు విధాలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఫ్రీ పధకం పెట్టేసరికి ఇంట్లో ఆడవారు ఉండడం లేదని చిన్న , చితక పనులకు కూడా టౌన్ లకు వెళ్తున్నారని..పక్కింటి […]

Continue Reading

 ఏపీ రాజకీయాల్లో YS షర్మిల ఎంట్రీ?

మరో కొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు వస్తాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో చేరితే స్వాగతిస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక […]

Continue Reading

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి…

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఐఏఎస్‌ ఆమ్రపాలి కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తరువాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. తనపని తీరుతో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. 2020లో ఆమెకు ప్రధాని కార్యలయం నుంచి పిలుపు […]

Continue Reading

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. బెయిల్‌ […]

Continue Reading

వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆయన పలుమార్లు ప్రకటించినప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం మాత్రం చెప్పలేదు

వచ్చే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో కూడా తాను విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గత ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ‌ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ముందుగా కొత్త పార్టీ పెట్టాలని భావించి రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసినప్పటికీ చివర్లో ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి […]

Continue Reading

వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధం తయారు చేస్తున్నారు. ఏపీలో కీలకమైన వర్గంగా రైతాంగం ఉంది. రైతులకు కావాల్సిన ప్రయోజనాలు నెరవేర్చే పార్టీకే వారు ఓటు వేస్తారు. దేశంలో రైతుల పాత్ర ఎపుడూ ప్రాధాన్యం గానే ఉంటుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా ఉంటాయి. ఈ నేపధ్యంలో రైతాంగం ఇష్యూని టేకప్ చేసిన పార్టీకే విజయం కూడా వరిస్తుంది. దీంతో అధికార వైసీపీ ఇపుడు రైతాంగం వ్యవసాయ రంగం […]

Continue Reading

తెలంగాణాలో ఓటేస్తే ఏపీలో కట్… వైసీపీ డిమాండ్ ఇదే…!

తెలంగాణాలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఏపీలో అధికార వైసీపీ ఒక సీరియస్ డిమాండ్ ని తెర మీదకు తెచ్చింది. ఏపీ నుంచి తెలంగాణాలో వెళ్లి అక్కడ సెటిల్ అయి ఓట్లు పొందిన వారికి ఏపీలో ఓటు హక్కు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైసీపీ తరఫున మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం […]

Continue Reading

గెలిచినా, ఓడినా బర్రెలక్క ఒక సెన్సేషన్.. ఆమెకు ఊహించని ఫాలోయింగ్!!!!

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క సోషల్ మీడియాను ఊపేస్తూ ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఈల గుర్తుపై పోటీ చేస్తున్న బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీ చేయడంతో పాటు, ఆమె ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో అందరి దృష్టి బర్రెలక్క […]

Continue Reading

ప్రచారానికి బ్రేక్.. ఓటర్లకు సీఎం ఫోన్ కాల్

తెలంగాణలో మరికొన్ని నిమిషాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ వచ్చాయి. తమ పార్టీకి ఓట్లు వేయాలని క్యాండిడేట్లు కాల్స్ ద్వారా ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించేందుకు ఈవీఎంలో కారు గుర్తు ఉండే నంబర్‌పై ఓటెయ్యాలని అవగాహన కల్పించారు. ‘హలో నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా’ అంటూ ఒక్కసారిగా సీఎం నుంచి ఊవీఆర్‌ఎస్ కాల్ రావడంతో ప్రజలు షాక్ […]

Continue Reading