తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్ లో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో […]
Continue Reading