సిరిసిల్లలో కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్

తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది సిరిసిల్ల ప్రజలే.. మీరు గెలిపించకపోతే నాకంటూ ఓ గుర్తింపు ఉండేది కాదని మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి గర్వపడతా.. తనను ఇంతలా ఆదరించిన సిరిసిల్ల ప్రజల రుణాన్ని ఏమి ఇచ్చిన తీర్చుకోలేనని అన్నారు. అభివృద్ధిలో సిరిసిల్లను పరుగులు […]

Continue Reading

కేసీఆర్ మీద సెటైర్లు వేసిన బర్రెలక్క.. గజగజ వణికిపోతున్నారంటూ కామెంట్స్

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిరుద్యోగ యువతి బర్రెలక్క పేరే వినిపిస్తోంది. ఒక్క వీడియోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఏకంగా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసి పోటీ చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. బర్రెలక్క తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజలతో పాటు పలువురి ప్రముఖుల ఆదరణ పొందుతుంది. దీంతో ఆమె ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి విజిల్ గుర్తుకి ఓటు వేయాలని వేడుకుంటోంది. […]

Continue Reading

ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు

హైదబాద్ : రాపిడో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 26 పోలింగ్‌ స్టేషన్‌లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్‌ ఫోన్‌ రాపిడో యాప్‌లో ‘ఓట్‌ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ […]

Continue Reading

ఈ సీఎం మాకొద్దు జనాగ్రహంలో టాప్‌లో నిలిచిన కెసిఆర్.

తెలంగాణలో మరోసారి అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సర్వే సంస్థలు వరుసగా షాకింగ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకూ బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని ఇటీవలో ఓ సర్వే సంస్థ వెల్లడించగా తాజాగా ఇండో ఏషియన్ సర్వీస్ కోసం యాంగర్ ఇండెక్స్ పేరుతో సీ-వోటర్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ అలాంటి ఫలితాలే వచ్చాయి. దేశంలో ప్రజల నుంచి అత్యధిక వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎంలలో కేసీఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు వెల్లడైంది. త్వరలో […]

Continue Reading